పుట:Varavikrayamu -1921.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

వరవిక్రయము

బస :- (తీసుకొని, తలపై నిడుకొనును.)

లింగ :- ఓరి నీచుడా! చివర కెంత నైచ్యమునకు సిద్ధపడితివిరా? ఇదిగో, నా యాస్తినుండి నీకు నలుసంత ముట్టనిచ్చితినా, నా మెడలోనిది యజ్ఞోపవీతము కాదు.(అని చనుచుండగా)

(తెరపడును.)

ఇది నవమాంకము

★ ★ ★