పుట:Varavikrayamu -1921.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రలు

  1. పురుషోత్తమరావు -- పెండ్లి కుమార్తెల తండ్రి
  2. భ్రమరాంబ -- పెండ్లికుమార్తెల తల్లి
  3. సింగరాజులింగరాజు -- పెండ్లికుమారుని పెంపుడు తండ్రి
  4. సుభద్ర -- సింగరాజులింగరాజు భార్య
  5. కాళింది మొదటి పెండ్లి కుమార్తె |
  6. కమల మొదటి పెండ్లి కుమార్తె | అక్కాచెల్లెండ్రు
  7. బసవరాజు -- పెండ్లి కుమారుడు
  8. పెండ్లిండ్ల పేరయ్య | దళారీలు
  9. వివాహాల వీరయ్య |
  10. న్యాయాధిపతి
  11. ఘంటయ్య -- సింగరాజు లింగరాజుగారి వంటబ్రాహ్మడు