పుట:Vaatsyaayana-Kaamasuutramulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరస్తు.

వాత్స్యాయన

కామసూత్రములు

౧. సాధారణాధికరణము.

1. శాస్త్రసంగ్రహాధ్యాయము.

[ఈ యధ్యాయమునందు వచ్చెడి ఏవయములు: – వ్యాఖ్యాళ్ళచుంగగా చర్యను, వ్యాఖ్యానావతాళిక, రాని కాంధ్ర వివరణను, విశేషాంశములం, ఘుణాక్షరన్యాయము, వాత్స్యాయన శబ్ద వ్యుత్పత్తి - వాత్స్యాయనుని చరగణా మరణము.. దేవడౌనచుస్కొలను.. కొనుసూత్రముల పూర్వవృత్తాంతము - బ్రహ్మ'కామసూత్రములను అధ్యాయములు గల గ్రంధము గా రచించుట • స్వాయంభువమనువు ఆ గ్రంథసూనుండి ధరాధికరణమును (అనగా ధర్మశాస్త్రములు) ప్రత్యేకించి కూర్చుట ఇందలి విశేషాంశములు.. దేనగురువగు బృహస్పతి అధికారిక ముడు ప్రత్యేకించుట నందీశ్వరుడు కొనసూత్రమును కలిగుండి ప్రత్యేకించి కూర్చుట . ఈ విషయమున నికర వ్యాఖ్యాకలభావము - శ్వేత శేణువు సందీ శ్వరుని సూత్రములను సంగ్రహము చేయుట శ్వేక శువు చేసిన వివాహవ్యవస్థ త ద్వి శేషాంశము - భాస్కర శృసింహుని రవిప్రాయములు ఖాభ్రవ్యుఁడు ఆ శ్వేతకేతువు గ్రంధమును ఏ రకరణములంగా సండే పించి కూర్చుట.. అధికరణశబ్ద వ్యుత్పత్తులు - బాభ్రవ్యుని గ్రంధరచన వృత్తాంతమున భాస్కర నృసింహుని కథనములు - ఆచార్యద శకుఁడు ఆ బాభ్రవ్యుని గ్రంధమునుండి ఆనవడగు పైశి కాధికరణమును 'వేర్పణచుట - అందులకు గల కారణములు • గత్తకాచార్యుని సలెనే చారాయణుఁడును సాధారణాధిక రణమాను వచ్ఛ అచుట - సువర్ణ నాభుడు సాంప్రయోగేధిక రణమును వేర్పఱచుట - ఘోటక ముఖ్యుడు కన్యా సంసయోగి కాధికరణమును 'వేర్పణ చుట, గోసజ్జీ యుఁడు భార్యాధిక రణమును పేర్పంచుట - గోణి కాపుత్రుడు పొరదారి కాధికరణమాను పేర్పఱచుట - ఉచుచకుడు ఔపనిషది కొధిక రణమును వేక్పతినుట. భాస్క: సృపింహ్యుడు చెప్పినట్టి చారాయణ సువర్ణ నాథ ఘోటకముఖ గోవర్డీయ గోణి కొపుత్ర కచు దూర శబ్దము ఆ వ్యుత్పత్యములు - కామసూత్రము ఓట్లు చెదరి లోపింపఁగా, వాత్స్యాయనుడు వానిని సంగ్రహించి కూర్చుట. ప్రకరణాధికరణ సముద్దేశము- 1- స్త్ర సంగ్రహాధ్యాయ నిర్వచనము. త్రివర్ణ ప్రతిపత్తి నిర్వచనము • విద్యా సమాద్దేశ నిర్వచనము- హగరక వృత్త నిర్వచనము • నాయక సహాయ దూవీకర్మ నిర్వచనము - కామసూత్ర స్వరూపుము. తంత్రా పోపుని నిర్దేశము - సాంప్రయోగి కాధికరణము సంచలి విషయసము ద్దేశము - కన్యా సంప్రయుక్త కాధి కరణము నందలి విషయ సముద్దేశము • భార్యాధిక గణము నందలి విషయ సముద్దేశము - పొళదారి కొరకరణము నందలి విషయ సముద్రేశము - దలీ యధ్యాయ ప్రకరణాదుల పంఖ్యా నిర్దేశము - వైశికాధి కరణము నందలి విషయ సముద్దేశము -- - అందలి యధ్యాయ ప్రకరణాదుల సంఖ్యా నిర్దేశము - ఔ పనివద కొధి కరణమునందలి విషయనము చేశము - అందలి ఆధ్యాయ ప్రకరణాదుల సంఖ్యా నిర్దేశము - సంక్షే పని పర , విధానములను గుణించిన ప్రతిజ్ఞా వాక్యములు - సూత్రక త్తుల సంప్రదాయ విశేషములు అని ఇట్లు ఇందు — 52 విషయములును, 8 సూత్రిములును కలవు.]