పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

98. . విషయము. పుటసంఖ్య, నంది కేశ్వరుఁడు దశగ్రీవుని శపించుట - దశవుడు కై లాసము నెత్తఁగా శివుఁడు పాదాంగుష్టముచే నదుముట దశ శ్రీ వుండు శివుని నుతించి యతనివలన వరములు లో నై నవి వడయుట రావణుని చర్యలు 97 వేదవతినిఁ జూచి రావణుండు మోహించుట - వేదవతియే సీతయైన దని రామున కగస్త్యుడు చెప్పుట 101 మడత్తుని యజ్ఞ శాలకు వచ్చి రావణుఁడు యుద్ధము సేయుట 101 రావణుం డసరణ్యమహారాజుతోఁ బోరుట - 104 అగస్త్యమహర్షి కార్తవీర్యార్జునుని ప్రతాపము రామునకుఁ దెలుపుట 106 దళ గ్రీవుండు వింధ్యాచలంబున కేఁగుట . 108 రావణుఁడు నర దయొడ్డునఁ జేరి శివపూజ సేయుట - - 108 కార్తవీర్యార్జునుఁడు స్త్రీలతో వనవిహారము సల్పి జల క్రీడ సేయుట 110 రావణకా ర్తవీర్యార్జునుల గదాయుద్దము - 114 కార్తవీర్యార్జునుఁడు చెజ బెట్టిన రావణునిం బులస్త్యుఁడు విడిపించుట 116 వాలి రావణాసుడుని గర్వం బణంచి పరిభవించుట - 117 వావణునకు నారదసందర్సనం బగుట 120 నారదుండు యమునిం జూడఁ బోవుట 121 రావణుఁడు సంయమనిపై దండెత్తుట 122 రావణుఁడు యముని భటులఁ బరిభవించుట 124 యముఁడు రావణుని పై యుద్ధమునకుఁ బోవుట 125 రావణుండు యమునితో యుద్ధము 'సేయుట 126 బ్రహయాజ్ఞ చే యముఁడు రావణునితోడి యుద్ధంబు మానుకొనుట 127 రావణుఁడు భోగవతీపురంబునకుఁ బోవుట , 128 రావణుండు నివాతకవచుల పై కిఁ బోవుట, 128 రావణుండు కాల కేయులతో యుద్ధము సేయఁ బోవుట 129 రావణుడు మణిమత్వశ పురంబులఁ గెల్చుట - 130 - రావణుండు వరుణసుతులతో సమరంబు సేసి గెల్చుట - ఆశ్వాసాంతము చ తుర్థాశ్వాసము రావణుండు బలిచక్రవర్తిని జయించునిచ్చ చే సుతలంబున కరుగుట రావణుఁడు బలిచక్రవర్తికడకుఁబోగా నతఁడు వానికి విష్ణుప భావంబు దెలుపుట 185 రావణుఁడు బంగరుకోండ కేఁగుట 137 రావణుఁడు సూడ్య నిమిఁదికి యుద్ధమునకై పోవుట - 138 - 131 182 134