పుట:Upanyaasapayoonidhi (1911).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లో హిందూమతమును మించినది మఱొకటిలేదు. చిత్తశుద్ధి గలిగి బక్తితో నారయవారికి జ్ఞాన సూర్యప్రభా సాహాయ్యము నిచ్చువారిలో హిందుమతమును మించినది మఱియొకటిలేదు.

                            *

హిందూమతమును దానిధర్మములును

   ఈనడుమ రాజమహేంద్రవరములో గొందఱు తాము శూరత్వము మొఱయ యజ్ఞపవీత విసజన్ నూత్సవము గావించుటయుగాక రావుబహదూర్ కందుకూరి వీరేశలింగము పంతులుగారంతటి వానిచే నెట్టెట్లోతీయించి ఆయభేరి వాయించుచున్న సరిక్రొత్తదినములలో మతసంస్కారాదులు గూర్చి యాపురమున నొకసభగావింప బడినదనియు నాడు శ్రీన్యాపతి సుబ్బారావు పంతులవారు హిందూససంఘమును బాగు చేయదలచినవారు హిందూమత సంఘములను  విడువక సంఘమునందేయుండి తగుసంస్కారముల గావింప వలెననియు హిందూమత ధర్మములలో ముఖ్యములగు కర్మ యోగమును బునజన్  స్మమును నంగీకరింపక పరమతధర్మములతో నిండియున్న బ్రహ్మసమాజమతము హిదూమతము