జీవన్మతమేది
31
in western countries. There in spite of wide-spread and ever-active systems of public ministry of religion, there are vast masses of men and women, belonging to the classes of the working poor, whom these public offi- ces of religion do not touch, and who are drunken, dis- orderly, brutish and sensual; far below the level of the ordinary Indian workman.”
(సర్వసాధారణముగా హిందువులెల్లరు మతప్రధానుల నునదిలోకోక్తియైయున్నది.సంఘములో నధమాధముల వఱకును గూడ జనసామాన్యములోనికి మతజ్ఞానమును వ్యా పింపజేసిన క్రమము మిక్కిలి వర్ణనీయముగానున్నది. నాగలి తోభూమిని దున్నుకొను మానిసికడగాని మీ చెప్పులు కుట్టు బీదమాదిగ వానికడగాని మీరునిలిచి యొకింత ప్రసంగించిచూ తురేని ఆప్రసంగము మతమునకు మూలకందములగు స త్యధర్మములలోనిఁకిదిగును. అప్పుడు తప్పక వారు మీతో నీ క్రింది వాక్యములఁ జెప్పుదురు:—
"అవునయ్యా' పై నున్న వానియాజ్ఞానుసారముగా సర్వ మును జరుగును. అతఁడేఱ్పరచినది జరిగితీరును. మనమెవర ము? మన లెక్కలేదు. ఈబ్రతుకేమిధ్య " అని ఈరీతిగా వాం డ్రు భాషింతురు. పశ్చమదేశములందున్న స్థితికిని దీనికిని ఎం తయో వ్యత్యాసముకలదు. అచ్చట మతబోధ యెంత హెచ్చు గను నదా చురుకుగాను జేయఁబడుచుండినను ఈమతబోధ లు దగ్గర చేరని బీదవనివాండ్ర స్త్రీపురుష సమూహములు చాల కలవు వారెల్లరు త్రాగిమత్తెక్కి, పశుప్రాయులై యిం