Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ఉపన్యాసపయోనిధి


"Let me bring together some signs that indicate that the theistic cause is daily losing its grounds in the estimation of the educated classes.

(బ్రహ్మసమాజము జనసామాన్యమును నుపేక్షా భావ ముతోఁ జూచివిద్యానిధుల మీదనే కన్ను వైచి యున్నది. కా ని యిప్పుడు విచారింపవలసిన యంశమేదన - ఆకొద్ది పాటి విద్యావిధులలో నైననిది లెక్కింపఁ దగినయభి వృద్ధి చెందినదా యనునదియైయున్నది. ఈ సాయంకాలమున నేను మిమ్ముగ మనింవఁగోరు నంశమదియే)

+ + + + + +

("ఆస్తిక మతము (బ్రహ్మసమాజమతము) విద్యానిధుల దృష్టిలోఁ గ్రమక్రమముగా క్షీణదశనందుచున్నదని చూపు సూచనముల నేను ఇటఁ బెట్టుచున్నాను”)

వీరి యూహలును సందచితములే కాని విశాలములుకా వు. శివనాధశాస్త్రి గారిట్లు వాసియున్నారు. “ The sectarian narrowness and unbrotherliness that we have manifes- ted towards each other.”

కాన బ్రహ్మ సమాజమును నవసానదశకు వచ్చుచున్న ధనుటకు సందియము లేదు.

పై వాక్యములన్నిటినిబట్టి క్రీస్తుమత బ్రహ్మ సమాజ మ దులు సామాన్యజనుల కక్కఱకువచ్చు సాధారణమార్గ ములు కాని ప్రాజ్ఞులకక్కఱనవచ్చు నున్నత మార్గములను