జీవన్మతమేది.
27
గాదు గాంభీర్యోన్నతులు (High and deep) కలదియునుగాదు కాన క్షీణించిపోవుచున్నది.
వీరికున్నత వేదాంతము లేనట్లుగా బ్రాహ్మసామాజికులే యంగీకరించి యున్నారు. సత్యవాదినిలో నిట్లు వ్రాయఁబడి యున్నది:--- "India has had Dwaita, Adwaita, Visistadwaita and other systems of philosophy, systems so clearly worked out that they have become the wonder of the world... what is then the definite taith that we offer to our brethern? what is the philosophy of our faith?"
(హిందూ దేశములో ద్వైతాద్వైత విశిష్టాద్వైతాది వే దాంతములుగలవు. అయ్యవి ప్రపంచములో మిక్కిలిఅద్భుత మగు క్రమముగలవియై యున్నవి ...... వానికి బదులుగా మనము మనసోదరులకొసంగు భక్తి యేది? వేదాంతమేది ?)
కాన బ్రహ్మసమాజము నశించుచున్నది. ఇందు గూర్చి శివనాధశాస్త్రి గారి వాక్యములనే యిటనిచ్చుచున్నాఁడను:——— «The Brahmo Samaj has neglected the masses and has mostly confined its attention to the educated classes but the question is-is it making any notable progress amongst those educated few! This is the question to which I beg to draw your attention this evening.'
☆☆ ☆☆ ☆☆ ☆☆ ☆☆ ☆☆ ☆☆ ☆☆