26
ఉపన్యాసపయోనిధి
«They (Hindus) see that religionhas not entered into
our domestic & social lives as it ought to do. Brahmo
families live before their eyes as if they had none to
look up to & adore; they find theists living as if they
were atheists; as if they were worshippers of mammon
& the followers of fashion only, like any other body of
worldly men and women even daily thanks giving and
prayer is neglected in many of our houses...No wonder
that even our educated men should turn away in dis-
gust from our high spiritual pretensions."
[వారు (హిందువులు) మతము మన గృహముల లోను సాంఘిక మార్గములలోను వలసినంత ప్రవేశింప లేదని కనిపె ట్టియున్నారు. వారికస్నులయెదుట బ్రాహ్మ సామాజికపు కుటుంబములు తెలిసికొని పూజింపవలసినదే లేనట్లు నటిం చుచున్నవి. ఈయాస్తికులు నాస్తికలుగా నున్నట్లు వారు గను గొనినారు. వీరికిని నితరైహిక ప్రజలకు వలెనే శృంగార మేప్ర ధానమని యెంచుచున్నారు. మనయిండ్లలోఁ జాలభాగము ని త్యప్రార్ధనములును వందన సమర్పణములును గూడనుపేక్షిం వఁబడుచున్నవి. మనలోని విద్యానిధులు గూడ మననుండి వి ముఖులగుట వింతకాదు]
బ్రహ్మ సమాజ మీరీతిగా క్షీణతనందుటకుఁ గల కారణ ము ఉన్నతమగు వేదాంతముగాని సులభమగు విగ్రహారాధ నము గానిలేకపోవుటయే. ఈ మతము సులభము (pliant) ను.