Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మసమాజమునందు విశేషముకలదా?

439

యు లౌకిక వ్యాపారములు కూడ దీనికి భంగకరములు కావనియు బోధించుచున్నారనియే తేలుచున్నదిగదా.

గోకులాజీయును గౌరీశంకరుఁడను.

వీరినిగూర్చి మాక్సుమూలరు దొరవారిట్లు వ్రాయుచున్నారు:-

"Read the account that has lately been published of two native statesmen, the administrators of two first class states in Saurastra, Junagadh and Bhavnagar, Gokulaji and Gauri Sankara, and you will see whether the Vedanta is still a moral and a political power in India or not.”

(సౌరాష్ట్రమందలి ఒకటవతరగతి సంస్థానములగు జూనఘాడ్డు, భవనగరములను బరిపాలించెడు గోకులాజీ యొక్కయు గౌరీశంశరునియొక్కయుఁ గొత్తగాఁ బ్రచురింపఁబడిన చారిత్రములను జదువుఁడు. హిందూదేశములో నీతికిని రాజకీయశక్తికిని వేదాంతము మూలాధారముగా నున్న దను సంగతిని మీరు గ్రహింపఁగలరు.)

గోకులాజీ.

ఈతని చారిత్రమునుగూర్చి దొరవారిట్లు వాసిరి:——

His chief interest in life, in the midst of a most successful political career, was the 'Vedanta.' A little