20
ఉపన్యాసపయోనిధి
యుండవలెను. అది యెంత యీవిధముగా నుండిన నంత దానిచైతన్యాతిశయము గానవచ్చుచుండును, అంత దాని యవలంబన బలపరాక్రమములు విలసిల్లుచుండును)
పై దానినిబట్టి జీవన్మతమున కుండవలసిన లక్షణములు లో తైయును సులభసాధ్యమగుట ఉన్నతమైయును విశాలమై యుండుట యన్నిటిని నమ్ముచు నన్నిటిని సహించుచు నుం డుట యని తేలుచున్నది. ఈలక్షణములన్నియును నేమత మునందుఁ గలవో వేఱుగాఁ జెప్పనక్కఱలేదు. ఈ లక్షణ ములు క్రీస్తుమతమునందుగాని బ్రహ్మసమాజ మతమునం దుగాని లేవని బాలుఁడైనను దెలిసికొనంగలఁడు. ఒక్క హిందూమతము మాత్రమే యీలక్షణములన్నిటిని గలిగి. యున్నదని నిష్కళంక హృదయులెర్లరు నమ్మకపోరు. ఏ మన -
సులభసాధ్యమును నున్నతమును గూడనైయుండి యజ్ఞులకుఁ బ్రాజ్ఞులకు సరిపడుట.
క్రీస్తుమత మహమ్మదీయమతాదులు అజ్ఞులకు మాత్ర మే యక్కఱకువచ్చునని గాని ప్రాజ్ఞులకుఁ బనికివచ్చునవి కావు. అయామతములందు నజ్ఞులకు సాధ్యమగు భక్తిమా ర్గము కొంత గలదుగాని ప్రాజ్ఞులుకోరు జ్ఞానమార్గము లేదు భక్తిమార్గమైనను విగ్రహారాధనాది సులభోపాయాదులు లే కపోవుట చేతనయ్యవి పూర్తిగా నజ్ఞులకును వినియోగించు నవికావు.అంతియకాక క్రీస్తుమతాదులు ధర్మవైశాల్యము లేక