బ్రహ్మమతము - ఈశ్వరవాది.
375
గూర్చి శివనాథశాస్త్రిగారు వ్రాసిన వాక్యముల నీక్రిందనిచ్చుచున్నాము.
'He was one of the first who raised thier voices against the conduct of Mr. Sen in connection with the marriage of his daughter. He has since that time lezt his valuable services to the cause of the Sadharan Brahma Samaj. This man's name has become a house-hold word in the districts of Eastern Bengal, and acts as a spell to awaken the drooping spirit of many a Brahmo's heart.'
(సేనుగారి పుత్రికావివాహ సందర్భములో నాతని నడతకు వ్యతిరేకముగా మాటలాడిన వారిలో గోస్వామియొకఁడు. అప్పటినుండియునతఁడు సాధారణ బ్రహ్మసమాజము విషయమైయమూల్యమైన పనిచేసినాఁడు. పూర్వ బంగాళాదేశమునంగల జిల్లాలలోఁ ప్రతిగృహమునందును నీతనిపేరు వాడుకలోనున్నది. క్షీణతనందుచున్న ప్రతిబ్రహ్మసమాజికుని హృదయమును మంత్రమువలె నీతనినామము పుష్టికరముచేయుచుండెను.)
ఇట్టి గోస్వామిగారుచేసినపనులు యిండియను మెస్సెంజరు అను బ్రాహ్మసామాజిక పత్రికలో నిట్లు వ్రాయఁబడి యున్నవి.
(1) Pandit Goswami celebrated the Advaits or Dhulot festival in a Vaistnava form with Vaistuava Songs and Vaistnava observances (2) obscene Vaistnava songs were sung on this occasion (3) female bairagis danced with the males on this occasion (4) Ganja was distributed