Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మసమాజమతము హిందూమతమా?

363


రాజారామమోహనరాయలవారు.

"The Pooranas &c. agreeable to the Vedant represent God in every way as incomprehensible and without form” (భగవంతునిగూర్చి పురాణములు వేదాంతాను సారముగానే బోధించుచున్నవి)

కేశవచంద్రసేనులవారు.

"The road is clear enough; it lies through your numerous Puranas & Epices. Never were we so struck with the divinity of the eclectic method as when we explored the gloomy regions of mythological India"

(పురాణము మంచిమార్గమని యీవాక్యములు బోధించుచున్నవి. అనఁగా వేదాంతమనుటయే)

సీతానాథతత్వభూషణులవారు.

"Behind us is a glorious past illumined by the teachings of the srutis, the Brahmanas, the Upanishads, Buddhism, the smritis the Puranas and the Tantras”(ఉపనిషదాదులవలెనే పురాణములు లోకమును బ్రకాశింవఁ జేయుచున్నవని దీనితాత్పర్యము).

ఇందునుగూర్చి రోమిషుచంద్రదత్తుగారి వాక్యములనుగూడ నిటనిచ్చుచున్నాము.

"Both Vedic Hinduism and Puranic Hinduism recognise one great God the all-pervading Breath the