పుట:Upanyaasapayoonidhi (1911).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోలిక యెన్న దగినదియును స్పష్టముగా గాకతాలీయముకాక సమంజసమునై యున్నది )

  పైదానివలన రెండువిషయములు తేలుచున్నవి.  అందు మొదటివిషయము పలువిషయములందు విఘ్నేశ్వరారాధనము కలదనునది యైయున్నది.  రెండవవిషయము తొల్లిహిందువులు పాతాళదేశమగు నమెరికా దేశమునకు గూడ బోయియుండి రనునదియు నైయున్నది.
   నెనిందు జెప్పబోవు రెండవయంశ మేదన విఘ్నేశ్వరుడు పరాత్పరుడేకాని వేఱుకాదనునదియై యున్నది.  విఘ్నేశ్వరారాధకులు విఘ్నేశ్వరుడు వేఱు పరాత్పురుడు వేఱునని తలంచుటలేదు.  యూదులు దేవుని యహోవా యని పిలువగా మహమ్మదీయులు అల్లాయని పిలుచుచున్నట్లె విఅష్ణవులు విష్ణు నామముచే భగవంతుని నారాధింపగా శైవులుశివనామముతో గొలుచున్నట్లే ఘానాపత్యులు దేవుని గజానండని పిలుచుచున్నారు.  వీరుగణపతిని పరాత్ప రునిగా భావించిరిగాని వేఱుకాదు.  వీరి మతము గీతాంతముకంటె భిన్నము కాదు.  ఇందునుగూర్చి మోనియదు విలియమ్సు దొరవారిట్లు వ్రాసియున్నారు:
                           INDIAN WISDOM (Page 127)
  "There is a sect among the Hindus called Ganapatys, who identify Ganpati or Ganesa with the Supreme Belong. Their doctrines are embodied in the Ganesa-purana,' but they have poem called the