Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణుఁడుజారుఁడా?

315


సింధుకన్యవీవు క్షితితలంబునమతన్య్
లక్ష్మివీవు భోగిలక్ష్మివీవు
విష్ణుమాయయైన వైష్ణవీసతివీవు
సకలరూపవైన ప్రకృతివీవు"


దీనింబట్టి రాధిక యాదిశక్తియని లెస్సగా తెలియవచ్చుచున్నది.


మఱియును బార్వతీదేవి రాథంగూర్చి యిబ్భంగిని వచియించి యున్నది:-


“చ. తిరముగ సర్వదేవతల తేజమునన్ మునునే జయించి
    సం, గరమున శుంభముఖ్యులగు కబున్‌రులన్ వధియిం
    చి పిమ్మటన్, గురుతరబుద్ధి దక్షునకుఁ గూతురనై యటు
    వెన్కసీతభూ, ధరసుతనై వరించితిని దప్పక శంభునినీదువంపునన్"

సీ. యోగీంద్రవర్య నీయోగమాయను నేను,
          గోరి నీయాజ్ఞవైకుంఠమందు।
   హరికిదక్షిణభాగమందు లక్ష్మీయు వమ,
          పాశ్వన్‌మందల సరస్వతియు నగుచు ।
   మొనసిశ్వేత ద్వీపమున సింధుకన్యనై,
          సతికి నారాయణ స్థానమందు।
   మునుకొని గోలోకమున రాధనై పంచ,
          ప్రకృతిరూపంబులఁ బరుగుచుందు !