పుట:Upanyaasapayoonidhi (1911).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్తిన జయమునుసూచించుదున్నారు) మఱియొక గ్రంధరాజమున మఱికొన్ని చిహ్నములనుగూర్చి యిట్లువ్రాయబడియున్నది. His four hands indicate four kinds of prosperity. అతని చతుర్భుజములు ధ్రర్మార్ధ కామమోక్షములను పురుషార్ధములను దెలుపును. Holding pasam or a noose in one hand signifies that he holds asa or desires under bondae పాశహస్తుడగుట ఆశల వశపఱచుకొనినవాడని తెలుపుచున్నది. Holding ankusam or a book in the other hand, shows that he holds krodham or anger in subjection (అంకుశహస్తుడగుట క్రొధమున్ జయించిన వాడని తెలుప్చున్నది. His big belly shows that all the worlds with their manifold objects are contained in him. లంబోదరత్వము సర్వ లోకము లనుభరించుచున్నాడని తెలుపుచున్నది.

   కావునవిఘ్నేశ్వరుడే పరమాత్మ పరమాత్మయే విఘ్నేశ్వరుడని తెలిసుకొని సత్యమందాదరము కలభక్తులు వినాయకుని భక్తిపూర్వకముగా దెలిసికొని యారాధించి కృతకృత్యులగుదురుగాక.

     "శ్లో|| యంబ్రహ్మేవేదాంత విదోవదంతి పరంప్రధానం
పురుషంతాధాన్యే! విశ్వోద్గతే: కారణమీశ్వరంనా: తస్త్కన
మో విఘ్నవినాయకాఅయ:"

  పరాత్పరుడైన వినాయకునిగూర్చి గతవత్సరమున విపులముగా వ్రాసి యున్నాను గాన నీయేడీవిషయమై యొకటి