వేదములు - శోత్రియులు.
217
periods, goes back to at least a thousand years before our era. Now the Rig-veda alone which contains a collec- tion of ten books of hymns addressed to various deit- ies consists of 1017 (1028) poems, 10580 verses and about 153,826 words. How were these poems com - posed, for, they are composed in very perfect metre and how, after having been composed, were they handed down from 1500 before christ to 1600 after christ the time to which most of our best Sanscrit M S S belong? Entirely by memory. This may sound startling... These native students learn the Veda by heart and they learn it from the mouth of their guru never from a M S S still less from my printed edition. ”
అని మాక్సుమూలరు దొరవారాశ్చర్యము నందుచు వ్రా సియున్నారు. ఇప్పటికిని మనశోత్రియులు వ్రాత ప్రతులను ముద్రిత ప్రతులను ముట్టకయే గురుముఖముగా నే వేదమును నేర్చుకొనుచున్నారు. మనవారు లిఖతప్రతులను ముట్టనేము ట్టరు. ఇయ్యది యిప్పటివారికిఁ గొందఱికిఁ పరిహాసపాత్ర ముగాఁ గాన్పించునుగాని యైనను నదియే ముఖ్యకర్తవ్యమ గు పనియైయున్నది. దీనికిఁ గారణమును మాక్సుమూలరు దొరవారిట్లు చెప్పుచున్నారు చూడుఁడు. “ No written alphabat which we know could ever have rendered the minute shades of pronunciation