వేదములు - శోత్రియులు.
211
వేదములె సమస్తవిషయముల మనుజుల పాలిటి కల్పతరువు లని తలంచుచున్నారు.
లౌకికాలౌకిక విద్యలకు రెండిటికిని గూడ వేదమే మూలము. ఇందును గూర్చి మాక్సు మూలరు దొరవారిట్లు వ్రాయు చున్నారు. "It is at all events a problem worth considering whether, as there is in nature a South and a North' there are not two hemispheres also in human nature' both worth developing the active, combative, and po- litical on one side, the passive maditative & philoso- phical on the other; and for the solution of that pro- blem no literature furnishes such ample materials that of the Veda, beginning with the Hymns and end- ing with the Upanishads" అని మాక్సుమూలరు దొరవా రు చెప్పినట్లుగా లౌకికా లౌకిక మర్మములను రెంటిని తెలుపు నది వేదముకంటె మఱియొకటిలేదు.
ఇప్పటి కాలమున మానవచారి తములు (Histories) ము ఖ్యముగాఁ దెలిసికొనుటకే ప్రతిమానవుఁడును బ్రయత్నము చేయవలెనని బుద్ధిమంతులందఱును దలంచుచున్నారుకదా. అట్టితలంపుగల వివేకులందఱును దప్పక వేదమును జదువవ లసియున్నది. వేదము మానవజాతి యొక్క మూలము నంత ను బాగుగా బోధజేయునదియైయున్నది. వేదమే లేనియెడల మానవ జాతి యొక్క చారిత్ర మంతయును నంధకార నిమ