సత్యవాదిని - భగవద్గీత - వేదములు.
207
ర్వచనీయమును నగునానందముతో దివ్యమును సనాతనమును నగు సత్యమును ఘనముగా స్వీకరించినది.)
(4) లాసెను (Lassen) అనుజ్ఞానియు, బైరీతినే నుడివియున్నాఁడు
(5) గీతల నింగ్లీషులోనికి భాషాంతరీకరించిన సర్ ఏడ్విను ఆర్ నల్డుదొరవారును ఈరీతిని నుడివియున్నారు.
"So lofty are many of its declarations so sublime its aspirations, so pure and tender its piety, that schlegel after his study of the peom, breaks forth into the outburst of delight and praise towards its unknown auther" ఆనుడువుల యూధిక్యతయును ఆతలంపుల ఘనతయును ఆపవిత్రతయొక్క స్వచ్ఛందతయును స్లెజల్ అనేజ్ఞానిని ఆనందసాగరములో ముంచి తత్కర్తను నుతించునట్లు చేసినవి.
(6) నెయిలు అలగ్జాండరు (Nail Alexander) అనుదొరవారిట్లువ్రాయించినారు. "The Noblest and purest expression of modern Hinduism" (అధునాతన హిందూమతముయొక్క మహత్తరమయినట్టియు పావన మయినట్టియు ప్రకాశమైయున్నది.
మఱియునీదొరవారే యిట్లువాయుచున్నారు.
"Rightly read, the Gita is a clear tongued prophecy of Christ" (సరిగఁ జదివినయెడల భగవద్గీతనిస్పష్టముగా నుడువఁబడిన క్రీస్తుబోధయేయగు.)