Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

196 ఉపన్యాసపయోనిధి. యొంటిగాఁ గూయునపుడును గుడ్లగూబ కూయునప్పుడును వీణా వేణుమృదంగాదులు మ్రోయునప్పుడును గోధనధ్వనులు వినఁబడునప్పుడును సామవేద స్వరము వినవచ్చి నప్పుడును ఇతర వేదములను బఠింపఁగూడదు. ఇతర వేదములను జదువు నప్పుడును సామవేదాభ్యాసము కూడదు. ' “ఇక్కడ సామవేద స్వరము కుక్కల యొక్కయు గా డిదల యొక్కయు స్వరముతోఁ బోల్పబడినది' అని 'కే' గా రు బుద్ధికుశలత మీఱ వ్రాయించిరి. వక్కలుకూయునప్పుడును గాడిదల

ండ్ర పెట్టునప్పుడును

వీణా వేణుమృదంగాదులు వినవచ్చినప్పుడును సామశబ్దముని నవచ్చినప్పుడును నితర వేదపఠనము కూడదను సూత్రము న నునరించి సామవేదము కుక్కల యొక్క యు గాడిదెల యొ క్కయు స్వరముతోఁ జోల్పఁబడినదనుట గొప్పతప్పు. నూత్ర క్రమమెరుంగక మన 'కే గారిట్టి వెట్టివాఁత్ర వాసిరి. శ్లోక అల్పాక్షరమ సందిగ్ధం సారవద్విశ్వతోముఖమ్ అస్తోభ్య మన పద్యంచ సూత్రంనూత్ర విదోవిదుః ' అనిపెద్దలు సూత్రల క్షణమును జెప్పియున్నారు. ' అల్పాక్షరు మనుటచే నూత్ర మునందు విషయము సాధ్యమగునంతవఱకుఁ దక్కువ మా టలతో దెల్పఁబడును కాన సూత్రకారుఁడు తక్కువమాట లతోఁ విషయమును బోధించుటకె చూచుకొనునుగాని అశ్లీ లమును ననౌచిత్యములు మున్నగు కావ్యదోషములను గూ చఁ బాటించఁడు. తక్కువ వస్తువులను నెక్కువ వస్తువులను