Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

180 ఉపన్యాసపయోనిధి. లున్ని ప్రాబలష్త్రజ్ఞులు | జపయోగంబులుఁజాలవీశ్వర భవత్సం తుష్టికై ధంతియూ! ధవుచందంబున భక్తి సేయవలయుం దా త్పర్యసంయు త్పర్య సంయుక్తుఁడై అనుపద్యము జదివి భక్తి యెక్కడని బోధించిరి. అది సత్యమేకాని యాపద్యము నందలి “శాత్పర్య సంయుక్తవఁడై యను వాక్యము యొక్క సారమును విమ శిఖించుకొనవలసి యున్నది. ఈవదములందు సభాధ్యక్షులు ను నాడూతనిచ్చి యున్నారు. తాత్పర్య సంయుక్తుఁడై యనఁ గా తత్వజ్ఞానియైయనియే వహ్లాదుని తాత్పర్యము. కావున నే తాను బాలురకుఁ దవ్వోప దేశమును జేసియున్నాడు. కాన బాలురకు వేదాంతబోధ యవశ్యకర్తవ్యమని ప్రహ్లాదుని చరి త్రమే తెలుపుచున్నది. శ్రీ శంకరులవారికి ముప్పది రెండేండ్లు ఇచ్చునప్పటికి అథీతిబోధాచరణ ప్రధారణములన్నియు నై పోయినవి. బాల్యముననే వేదాంతము నభ్యసింపకుండిన నిట్లు కాఁగలదా ? కాన విద్వద్వరులగు సభాధ్యక్షులు చెప్పిన ద నాదరణీయము. సభాధ్యక్షులు చెప్పినది హిందూమత రహస్య మంటి రే యందు రేని, అవునది సత్యమే. తత్వజ్ఞాన సంపన్నులు కాఁజాలి నవారికి,ని, కాఁజాలనివారికినిఁ దఱ్వోవ దేశమునుమాత్రమే చే యవలసినదనిగాని మూఢభక్తిని మాత్రమే యువ దేశింప వలసి నదనిగాని హిందూచుతము బోధింపదు. భక్తి లేకుండుట కం ఒ మూఢభ క్తి మేలు. మూఢభక్తికంటే తాత్పర్య సంయుక్త మైన భ క్తి మేలు అనిహిందూమతము బోధించుచున్నది. ప్రతి