160
ఉపన్యాసపయోనిధి.
జాష్ట్యాంతిక భావోచ్ఛేద ఏవస్యాత్, నచేదం స్వమనీషిశయా జలసూర్యకాది దృష్టాంత ప్రణయనం. శాస్త్ర ప్రణీతస్య త్వస్యప్రయోజనమాత్ర మువన్యస్యతే కింపునరత్ర వివక్షితం సారూప్యమితి తదుచ్యతేవృద్ధి హ్రాస భాక్తృమితి” (ఉపమలు చెప్పినప్పుడు దృష్టాంత దాష్ట్యాంతికములకు సర్వసారూప్యమును చెప్పుకొనఁగూడదు. అట్లయిన ఉపమయే కాకపోవును. ఉపమలెప్పుడును ఒక యంశమును జెప్పుటకే వినియోగించును. జలసూర్య దృష్టాంతమునందు సూర్యాదులకు మూర్తులుకలవు. వేఱువస్తువైన సూర్యుఁడుజలమందు ప్రతిబింబించుచున్నట్లు రూపశూన్యము. సర్వగతమునగు నాత్మ దేహములందు ప్రతిబింబించుచున్నదనుట తగదనరాదు. వృద్ధిహ్రాసములను గూర్చిమాత్రమే యీ (జలసూర్య) దృప్రాంతము. అనితాత్పర్యము.)
ఈ విషయమై మోక్షమూలరు భట్టాచార్యులవారిట్లువ్రాసియున్నారు.
"It is interesting, however, to observe how carefully Sankara guards against the abuse of metaphorical illustrations. He knows that Omne simile clandicat. An illustrative simile, he says very truly, is meant to illustrate one point only, not all; otherwise it would not be a simile. He goes on to remark that the comparison of Brahman or the Highest Self, as reflected in the variety of this universe, with the sun or moon, as reflected in the Water, may seem not quite admissible, because the sun