Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తత్త్వమసి.

133

prayer : -


And that a higher gift than grace
       Should flesh & blood refine,
God's presence and his very self,
       And essence all-divine !


This is pure Vedanta. We also speak without hesitation of our body as the temple of God, and of the voice of God within us; nay, we repeat with St. Paul that we live, and move and have our being in God, yet we shrink from adopting the plain and simple language of the Upanishads that the self of God and man is the same."

(వేదాంతశాస్త్రములో మిగుల ముఖ్యములగు సిద్ధాంతములు కొన్ని విస్పష్టమైన వేదాంతసూత్రముల భాషలోమనము వినుట తటస్థించునప్పుడవి మనకు నత్యద్భుతముగాఁ గాన్పించినను అవియే కొండొక మృదుభాషలోఁ బెట్టఁబడినప్పుడు మనచెవులకు వెగటుగానుండక పోవుటచూడ వింతగా నున్నది. ఎట్లన మనజీవాత్మయు పరమాత్మయు వస్తుతత్వములోనొక్కటియను నభిప్రాయము మనకునపవిత్రముగను విశేషించి దోషదూషితముగను గాన్పించినను మనయిష్ట ప్రాధానములలో నొక్క దానిలో నిట్లున్నది. కరుణ కంటె నెక్కుడు ప్రసాదమురక్తమాంసముల పరిశుద్దము చేయవలెను. భగవత్సాక్షాత్కారము ఆతని యాత్మలో తద్దివ్యసారమే కలుగుగాక. ఇదియే వినిర్మలమైన వేదాంతము. మనము