పుట:Upanyaasapayoonidhi (1911).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తత్త్వమసి.

  వేదము "తత్త్వమసి" అని చెప్పుచున్నది. తత్=పరమాత్మ, త్వమ్=నీవు, అసి=అయితివి (నీవుపరమాత్మవు) అనిదీనియర్ధము.  మానవుడు పరమత్మ యేయని బోధించి నగొందఱుసహింపజాలరు.  దీనిని పరిహసించి ద్వేషించుతారు పలువురు కలరు.  ఎవరెట్లుతలంచినన్ను వేదమీభావమును నొక్కి చెప్పు చున్నది. ఆపరిమిత మేధాసంపన్నులగు శంకరాదులీయదన్ మునే బోధించు చున్నారు.  ఈ తలంపు మనదేశము వారికిమాత్రమే కలిగియుండలేదు.  ఇతర దేశములందును ఈ యభిప్రాయముకలదు.  బహుమతగ్రంధముల దఱచూచిన మాక్సుమూలరు దొరవారు-
   "Anda while some of the most important doctriness of the Vedanta, when placed before us in the plain and direct language of the Vedanta-Sastra, may often seem very startling to us, it is curious to observe how, if clothed in softer language, they do not jar at all on our ears, nay, are in full harmony with our own most intimate convictions. Thus, while the idea that our own self and the divine self are identicle in nature might seem irreverent, if not blasphemous, one  of our own favourite hymns contains the