పుట:Upanyaasapayoonidhi (1911).pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

and philosophical questions and no part in theological discussions. In so far as there is a theological system in the samaj and I admit that for a considerable percentage of members there is no much system, I think the prevailing system is what I have already characterised as Argumentative theism with a distinct tendency to Monism."

   దీనినిబట్టి నిక్కమైన బ్రహ్మజ్ఞానశూన్యులై యధ్యాత్మ విషయములందు రుచి లేక వట్టిసాంఘికమతము కలవారలు బ్రహ్మసమాజములో బలువురు కలరని బోధపడుచున్నది.  ఇట్టివారికి సంసారమేసమస్తమునగుట వింతకాదు.
   ఈరీతిగా బ్రహ్మసమాజము నందుగల క్రొత్తదేదియు విశేషముకాదు. ఇందుగల విశేషమేదియు గ్రొత్తదికాదు.
                                  *

మొదటి బ్రాహ్మూ వివాహము.

   ఈశకములో గ్రొత్తగా గొన్ని సంవత్సరములక్రింద బ్రాహ్మూమతమను క్రీస్తు మత వికారమొక్కటి బయలువెడలినదని యార్యమతబోధిని తెలిపియేయున్నది కదా.