పుట:Upanyaasapayoonidhi (1911).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(శాస్త్రసమ్మతములగు హిందూమతము, బౌద్ధమతము, యూదమతము, మహమ్మదీయమతము, ముందఱ నియ్యది (క్రీస్తుమతము) విశేషాపజయము నందినది. ఇక జయము పొందు జాడలులేవు.)

     మఱియును నింగ్లీషువారిలో గొప్పవిద్వాంసుండును ప్రసిద్ధుడును నగు లస్లిస్టీవను (Mr.Leslie Stephen) అనువతకుడు క్రీస్తుమతమును గూర్చి యిట్లు వ్రాసియున్నాడు----
  "it has only existed during a relatively brief period of the whole History of rthe race, and that only among a small minority; it has broken up into numerous and utterly discordant sections, it has decayed as knowledge has increased; and a vast majority of the race has got on very well without it."
   (క్రీస్తుమతము మానవచారిత్రములో మిక్కిలి తక్కువ కాలము జీవించియున్నది.  అందులోను మిక్కిలి తక్కువప్రజలలో మాత్రమున్నది. అయ్యది కేవలం పరస్పరవిరుద్ధములగు బహుశాఖలుగా విడిపోయినది.  జ్ఞానాభివృద్ది కలిగినకొలది యది సశించిపోయినది.)
  ఎడింబరో కళాశాలలో ప్రొఫెసరు ప్లింటు అను మతబోదకుడైన విద్వాంసుడు 1889 సంవత్సరమున చేసిన యుపన్యాసములొ గ్రీస్తుమతమునుగూర్చి ఇట్లు చెప్పియున్నాడు.
 "Its gains from among educated Brahmins, Buddhists, and Mohammadans are few slight; its losses