పుట:Upanyaasapayoonidhi (1911).pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'In the eyes of the law he always reminded a Brahman. He never abandoned the Brahmanical thread.

                                       *

బ్రహ్మసమాజమత పరిణామము.

  మన హిందూమతస్థులకు క్రైస్తవమతస్థుల సమావేశమయినతరువాత మన వారు వారి భౌతికవైభవమును దిలకించి తన్మతబోధకులు తమ కీయైహికవిశేష మంతయు దమ మతము మూలముగా గలిగినదనిచెప్పు బోధనువిని మఱియును వారిభాగ్యరేఖంగని మనలోసామాన్యులు పలువురామతమునందు మొదటబ్రవేశించుచు వచ్చిరి.  వారికంటె బుద్ధి మంతులగువారు కొందరు కేవలమును ఆమతమునందు బ్రవేశింపక హారీతిమతము నొకదానినిదాము కల్పించుకొని దానితో దృప్తినొందుచు వచ్చుచుండిరి.  ఈదిగువవారేభ్రాహ్మసామా జికులు. వీరిమతము క్రీస్తుమతవికార మనినే నిదివరకే వ్రాసియున్నాను.  క్రీస్తు మతము యుక్తిశూన్యమై కేవలం మూఢభక్తిప్రధానమయిన సామాన్యమతము. కాన వీరి బ్రహ్మసమాజమును మొదటనిట్టిదియే. ఉన్నత