పుట:Upanyaasapayoonidhi (1911).pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాబ్రహ్మసమాజకపు సోదరులలో గొందఱికి దేశాభిమానము మితిమించుట చే నీదేశపు పెద్దలనిన వీరికి దలనొప్పి; ఈదేశపు పురాణపురుషులనిన వీరికి గడుపు మంట. ఈదేశపు టాచారములనిన వీరికి హృదయశల్యము. ఈదేశపు వ్యవహారములనిన వీరికి కంఠపాశము. ఆహా! ఏమి దేశాభిమానము! సత్యసందర్బములో విద్యార్దులు ఏబుల్లుదొరవారినో హాగ్గుదొరవారినో యుదాహరణ ముగానిచ్చిన ఆ విద్యార్ధులు చెప్పినదానిని బహివిధముల గొనియాడి యుందురు. ఇదియా దేశాభిమానము !! "సత్యమేవజయతి"

                            *

బ్రాహ్మసామాజికులు - విగ్రహ 'రాధనము'

   మాపురమున గొంతకాలము నుండి బ్రాహ్మసామాజికుల యర్భావిధినను కరించి ప్రాధన్ నసమాజము ఒకదానినేర్పఱచుకొనిన సోదరులు కొందఱు కలరు. వీరు జూలై నెల 28 తేది ఆదివారమునాడు తమ సమాజపు సాంవత్సరికోత్సవ మును  సాగించుకొనిరి.  ఎవరికిష్టమగు మాగన్ మునవారు దైవారాధనము జేసి కొనుటకు సర్ఫస్వాతంత్ర్య