పుట:Upanyaasapayoonidhi (1911).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జీవన్మతమేది?

[విజయనగరమునందలి 'ప్రోగ్రసివుయూనియన్ ' అనుసభవారుచేసిన వార్షికోత్సవసమయమున సభాధ్యక్షతను వహించిచెప్పినవాక్యములు]

 ఇప్పుడు మనదేశమునంగల మతములలో నేదినిక్కమైనజీవన్మతమో మనము తెలిసికొనవలసియున్నది.  ఏమనదానుజీవించి యుండినంగదా మన కుజ్జీవనమును కలిగింపగలుగును.  ఇక్కాలమున మనదేసమునందు హిందూమతము, బౌద్ధమతము, క్రీస్తుమతము. మహమ్మదీయమతము, బ్రహ్మసమాజమతమునైయున్నవి.  ఏమన బూర్తిగా బౌద్ధాదిమతములు హిందూ మతములో నైక్యమునందినిర్యాణముచెందియున్నవి.  మహమ్మదీయ మతమును వ్యాప్తిలేక మృతప్రాయమైయున్నదనిలోకమునకు బాగుగా దెలియ వచ్చుచున్నది.  పరికించిచూడ గ్రీస్తుమతమును బ్రహ్మసమాజమతమును గూడనవసానదశయందే యున్నవి గాని యైనను మొండిప్రాణము కలవగుటచే నింకను జీవించియున్నట్లు తదనలంబశులకు గొంతవఱకు గాన్పించ్చుచున్నవి. కాన హిందూమత్రముమును గూర్చియును క్రీస్తుమతమును గూర్చియు బ్రహ్మ సమాజమతముంగూర్చియు ముచ్చటించుకొం