పుట:Upanyaasapayoonidhi (1911).pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రీస్తుమతశాఖలు.

LIST OF RELIGIOUS SECTS IN ENGLAND.

  మనదేశమునకు మతబొధ చేయుటకైవచ్చుక్రీస్తు మత బోధకులును వారిననుసరించి మనదేశపు బ్రాహ్మ సమాజీకులు మొదలయిన వారును మనలో మతశాఖలు చాలగలవనియాక్షేపించుట కలదు.  ఇట్టివారలయొక్క మతస్థితి యెట్లున్నదో మనవారికందరికిని దెలియుకై ఇంగ్లాండు నందు గల క్రీస్తు మతశాఖలబట్టి నిందుక్రింద నిచ్చుచున్నాము.  ఈ శాఖలు 154 గలవు.  వారిని వీరును వీరినివారును జంపుకునుటకూడగలదు.  ముందుపత్రికలో బ్రహ్మసమాజ మతభేదములకూడనిచ్చుచున్నాము.

1. The Advent Christians;
2. The Apostolics;
3. The Armenians, who, contrary to the Calvinistis
believe that Christ saved all men by his death;
4. The Baptists, who deny that Baptism should be received
before the Christian has arrived at years of discretion and made
a profession of faith;
5. The Baptized Believers;
6.The believers in Christ, or Christians who believe that their
prayers alone can influence the decrees of Divine Providence;