పుట:Upanyaasapayoonidhi (1911).pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భగవద్గీతనుగూర్చియితరదేశస్థులగుప్రాజ్ఞలిచ్చినయబిప్రాయముములు.337

వమును చిత్తగించి రాత్రియంతయును నుత్సవమును జరుపుకొనుతకు సెలవు సంగిరి. గ్రామస్థులెల్లరు వీరికి గృతజ్ఞలైయున్నారు.

                                   *

భగవద్గీతను గూర్చి యితర దేశస్థులగు

ప్రాజ్ఞులిచ్చిన యభిప్రాయములు.

  మనదేశమున రాజప్రతినిధిగా పనిచేసిన వారనుహేస్టింగ్సుదొరవారు (Warren Hastings) గీతనుగూర్చి యిట్లుముచ్చటించిరి.

(1) "There is a submity at conception, reasoning and diction almost unequalled (అందుగల యూహలు యుక్తులు రచనయు నిరుపమానములు).

(2) హంబోల్టు (Hambolt) అనుజ్ఞాని యిట్లు వ్రాయుచున్నాడు--