పుట:Upanyaasapayoonidhi (1911).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెండంశములను మాత్రము వ్రాయుచున్నాడను. మొదటిదొక యద్బుత విషయము. ఆయద్బుత మేదన--

        విదేశములలో గూడ గజాననారాధనము
   కల దనునదియై యున్నది. భగవంతుని గజనక్ర్రునిగా భావించి కొలుచుట మనహిందూ దేశమునందు మాత్రమే కాక యిక్కడికిమిక్కిలి దూరముగానున్న పాతాళ దేశములందుగూడ నీవివేషముకలదు. అమెరికా దేశస్థులుకూడ గజాసనుంగొలుతురు, ఈ విషయమై 'హిందూ సుపీరియారిటీ ' (Hindu Superiority) యను గ్రంధమునందీరీతిగా వ్రాయబడియున్నది--
   "The Mexicans worshipped the figure made of the trunk of a man with the head of an elephant. The Hindus, as is too well-known, still worship this diety under the name of Ganesh. Baron Humboldt  thus remarks on the Mexican diety: 'It presents some remarkable and apparently and accidental resemblance with the Hindu Ganesh"
  (మెక్సికనులు మానవదేహమును గజనక్త్రమును గల విగ్రహము నారాధింతురు.  హిందువు లిప్పటికిని నీ దేవతను గణేశనామముతో నారాధిం చుట సుప్రసిద్ధం. మెక్సికనుదైవతముగూర్చి హంబోల్టు అనునాయన యిట్లు వ్రాసిరి--  'ఈ దైవతము హెందూగణేశుని పోలికకొంత కలిగియున్నది.  అ