పుట:Upanyaasapayoonidhi (1911).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భగవంతుని తెలిసికొనుటకు నాక్కెంత ప్రధానమో యీప్రతిమలు (Symbols) అంత్గప్రధానమని దీనివలన దెలియవచ్చుచున్నది. దేవుడు, భగవంతు/డు, ఈశ్వరుడు మున్నగుపదములు పరాత్పరుని వివిధగుణముల నెట్లు దెలుపుచున్నవో యట్లే శివ, విష్ణు, విఘ్నేశ్వరాది ప్రతిమలును జీవదయాపరుని వివిధగుణములను వ్యక్త్రీకరించునవియై యున్నవి, ఈవిషయముంగూర్చి బ్రహ్మసమాజ మతోద్దాంతులగు కేశవచంద్రసేనులవారిట్లు చెప్పుచున్నారు.

  Hindu idolatry is not to be altogether overlooked or rejected. As we, explained some time ago, it presents millions of broken tragments of God. Collect them together, and you get the indivisible divinity. Their idolatry is nothing but the worship of a divine attribute materialized."
   ఇక విఘ్నేశ్వరుని ప్రతిమను గూర్చి మూచ్చటించుకొందము.  భగవంతుని అనంత గునములలొ విఘ్న నియంతృత్వమున కక్కఱకువచ్చు గుణవిశేషము లను దెలిపురూపము మొకదానిని విఘ్నేశ్వరునకారోపించిరి. విఘ్నములను గొట్టివేయుట కైమేధావిత్వము చతురత్వము, నెమ్మది శ్రధ్దమున్నగు గుణములు ప్రధానములు. ఆయాగుణములు తదనురూపమైన రూపము విఘ్నేశ్వరు