పుట:Upanyaasapayoonidhi (1911).pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీకృష్ణమూర్తి.

ఈశ్రావణమాసము శ్రీకృష్ణపరమత్మయొక్క పావనజన్మదివసంబుచే బవిత్రీకరింప బడి యుండుటాచేత నాయవతార మూతిన్ యొక్క వూతచారిత్రముం గూర్చి యెక్కింత ఈ వత్సరమునుగూద ముచ్చటించుకొందము.

 క్రిందటిసంవత్సరమున భగవదవ తారములం గూర్చి ఈ సందర్బములో ముచ్చటించు కొనియుంటిమి కదా. ఇప్పుడు తదవతారమూతిన్ యొక్క చారిత్ర్రంశములం గూరిచ్ చర్చించుకొందము.
  కొందఱు క్రైస్తవవాదులు శ్రీకృష్ణభగవానులు కేవల కల్పిత పురుషులనియు, వెశేషించి యాతని చారిత్రము క్రీస్తు చారిత్రమునుండి గ్రహింపబడినదనియు నుడువను వ్రాయనుగూడ సాహసించు చుండుతచేత గూడ నీవిషయమిప్పు డవసమైయున్నది.
  ఈ పూర్ణావతారమూతిన్ యొక్క దివ్యచరిత్ర మన దేశమునందెప్పటినుండి యెంత యెట్లు వాడుకలోనున్నదోముందు కనుగొనవలసి యున్నది.  ఇందులకై యాతని చారిత్రముంగూర్చి విశేషముగా ముచ్చటించుచున్న భారత భాగవతము లను విడచి యితర సాధనములు జూచుకొందము.  ఈ