పుట:Upanyaasapayoonidhi (1911).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నినిబిలుతుమో దానినే లోకసామాన్యము పూర్తిగా సత్యమయినదిగా గ్రహించును. అంతకంటె యెక్కుడుసత్యతను వారి గ్రహింపజాలరు. కాని యీ వాహ్యప్రపంచము వట్టి బాహ్యమేయని గ్రహించుకాలము వచ్చును. అప్పు డుదీనికి గారణభూతమైన సత్యవదాదన్ ము బోధపడును) అని మాక్సు మూలరు దొరవారు వాయించియున్నారు. సత్యతయనగా నాశనములేని యునికి. అది జగత్తు నందులేదు. పాపము మనవారును ఏది కానబడు చుండునోయయ్యది నిత్యముకాదని వ్రాసియే యున్నారు. "కానబదు చుండుతచే దృగ్గోచరములగు నీసమస్తభూగోళ ఖగోళములును నెన్నడో యొకప్పుడు నశించుననియనియు సమస్త జగదంతరాత్మయగు పరమాత్మమాత్రము నాశమునొందక శాశ్వతముగా నుండుననియుంగూడ దేటపడుచున్నది" అని యొకచొ వాయించిరి. కాబట్టిజగమసత్యము బ్రహ్మము సత్యముననిలోకము గ్రహింపవలను. అనగా జగత్తు జగత్తుగాదు బ్రహ్మమొయని తెలిసికొనవలెను.

                                  *

ఉపమలు

  వేదాంతవిషయములో లోకులను భ్రమింపజేయుచున్న వానిలో నుపము లొకటి. వేదాంతశాస్త్రములో ఉపములు వె