పుట:Upanyaasapayoonidhi (1911).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లంతలాఘవదృష్టితో వ్రాయకుండ బ్రహ్మయ్యగారు ప్రార్దితులు 'అనిసాహసించి వ్రాయించునారు. వీరి సాహసమునకు జాలసంతోషముగానున్నది. కాని నాయీ పరమాప్తులు మతవిషయములనైన సంఘసంస్కరణవిషయములంత స్థూల దృష్టితోజూచుచు మహావాక్యములయెక్కదండాన్యములను నేర్చుకొనుటతో మాత్రము తృప్తినందక యించుక భావవిచారమునకు గూడగడంగుచు సహజ మైన బ్రహ్మసృష్టిని వెక్కిరించి యస్వాభావికమైన విశ్వామిత్ర సృష్టిని గావింపక వాయందువహించిన యాప్తతను విడువకిఅ నాదోషముల నెత్తి చూఉచుందురు గాక యని మఱి మఱి కోరుచున్నాడను.

                                *

జగత్తుసత్యమా?

 *మిద్యయనంగాశూన్యమని యధన్ ముకాదనియు మాయయనంగా శక్తియని యధన్ మనియు జెప్పితివికదా, జగత్తు సత్యముకాదని వేదాంతులు చెప్పుచున్నరే యింక శూన్యముకానిచో జగత్తు సత్యముకాదనిచెప్పుటయెట్లు అందు రే

  • మిధ్యనుగూర్చి జపానుదేశము-వేదాంతము అనుబ్యాసమును జూడుడు.