పుట:TyagarajaDivyanamaSankeerathanaluUtsvaSampradayaKeerthamnalu.djvu/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గానకళా విశారద శ్రీ అరిపిరాల సత్యనారాయణమూర్తి విజయవాడ

                              గ్రం ధ ప్ర శం స
         సంగీత సాహిత్య స్కవిసామ్రాట్ ను, పరమ భక్తాగ్రగణ్యుడు నగు శ్రీ త్యాగరాజస్వామినుండి తెలుగులో బహిర్గతములైన దివ్యనామ సంకీర్తనలను, ఉత్సవ సంప్రదాఅ కీర్తనలను, స్వరసాహిత్యమ్లతొ గ్రంధరూపమున సిద్ధమొంర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రే సంగీత సభల సమాఖ్య యొక్కయు వానిని ప్రచురించుచున్న ఆంధ్రప్రేదేశ్ సంగీత సంగీత నాటక అకాడమీ యొక్కయు కృషి యెంతయు ప్రశంసింపదగి యున్నది.
     ఈ గ్రంధమున సంకలన మొనర్చిన శ్రీ త్యాగరాజ విరచితమగు 59 దివ్యనామ సంకీర్తకులను, 24 ఉత్సవ సంప్రదాయ కీర్తనలకును ఆయా రాగ తాళ లక్షణముల కనువగు నట్లు స్వరములను కూర్చి అందించిన సంగీత విద్వాన్ శ్రీ వోలేటి వెంకటేశ్వర్లుగారు అభినందనీయులు.
      భక్తిపూరితమగు కీర్తనలు గల ఈ గ్రంధము సంగీత కళాభిమానులకే గాక సంగీత విద్వాంసులకు గూడ అత్యంత ఉపయుక్తమైన తరణోపాయమునకు సాధనము కాగలదని విశ్వసిస్తున్నాను.

విజయవాడ ఇట్లు

25-3-77 అరిపెరాల సత్యనారాయణమూర్తి