Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6


20. తిమ్మరుసుమంత్రి.

గ్రంధకర్త:-- చిలుకూరివీరభద్రరావు పంతులుగారు.

ఆంధ్రదేశమున తిమ్మరుసు పేరు తెలియనివారు లేరు. అట్టిమహనీయుని చరిత్రము చరిత్రాత్మకముగ వ్రాయబడినది. అవశ్యపఠనీయము

వెల చందాదారులకు రు 0-5-0 ఇతరులకు 0-8-0 లు,

పునర్ముద్రణము కావలసిన గంథములు.

2 అక్బరుచరిత్ర. 4 వివేకానందస్వామి జీవితము. 5 సిక్కులచరిత్ర, 6 విద్యాసాగరుని చరిత్ర. 7 రామమోహన రాయలచరిత్రము,

శ్రీశివాజిచరిత్రము.

మహారాష్ట్ర దేశోద్ధారకుడును హైందవ జాతీయనాయకుడును అగు ఈ మహనీయుని చరిత్రము మ-రా-రా, కే. వి. లక్ష్మణరావు పంతులు .ఎం. ఎ. గారిచే వ్రాయబడినది.

పెదరువైటు పేపరు, క్యాలికోబైండు. రంగులపటములు,

వెల రు 1-0-0 మాత్రము.

ప్రతి హైందవుడును చదివి తీరవలసిన పవిత్ర గ్రంథము .

మావద్ద సరస్వతీ పత్రికాప్రకటన గ్రంథములు విడివిడిగాను వాల్యుములు గా బైండు జేయబడియును ఉన్నవి. ధరలు చాలాతగ్గించబడి యున్నవి. కేటలాగు కావలసినవారు పయివిలాసముసకు వ్రాయవలెను. స్వల్పప్రతులు మాత్రముకలవు.