Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3


ఇదివరలో ఆంధ్రులు హిందూదేశ చరిత్రములో హిందూ మహమ్మదీయ మహాయుగములను మాత్రము చదివియుండిరి. ఇప్పుడు మహారాష్ట్ర మహాయుగము చదివితీరవలసినదే. వెల చందాదారులకు రూ. 1.4-0, ఇతరులకు రు, 1-14-0.

10. ఆంగ్లేయ రాజ్యాంగ నిర్మాణచరిత్ర.

గ్రంథకర్త : గోటేటి - కనకరాజు పంతులుగారు, బి.ఏ., బి.ఎల్ .,

మన హిందూదేశమున ప్రస్తుము మనము అనుభవించు శాంతము, సుఖములకు నాధారభూతులైన మనపరిపాలకుల నాసస్థలమగు ఇంగ్లాండుదేశముయొక్కయు, పరిపాలకులగు ఇంగ్లీషువారి పార్లమెంటుయొక్కయు చరిత్రము. వెల చందాదారులకు రు. 0-12-0. ఇళరులకు రు. 1-4-0

11. ఆరోగ్య శాస్త్రము.

భోగరాజు - పట్టాభి శీతారామయ్యగారు, బి.ఏ, ఎం.బి., సి. ఎం.,

తెలుగు భాషలో ప్రకటింపబడిన ఈశాస్త్ర గ్రంధమునకుసాటి వేరొకటి లేదు.

ఇందలి యంశములు మనము ఉదయమునలేచినది మొదలు సాయంకాలమువరకు మననిత్యకృత్యములకు సంబంధించినవి. ఆరోగ్యమును కోరని మానవుడుండడుగదా. మనము పీల్చు గాలి, మనము త్రాగునీళ్ళు, మనము తిను ఆహారము, మనకు అక్కర లేని పదార్థములను పారవేయుట, నున ఇండ్లు మన దేహారోగ్యము, వ్యాధి నివారణము మొదలగు సంగతులను గురించిన గ్రంథము. ఎల్లరకు బోధపడునట్లు వట్టిముటలుగాక ప్రయోజనకరమైన విషయములను ఇందు చక్కగవ్రాయ బడినవి.

వెల చందాదారులకు రు. 1-0-0 లు. ఇకరులకు రు. 1-4-0.

12. అశోకుని చరిత్రము.

గంథకర్త - బేతపూడి లక్ష్మీ కాంతరావుగారు. రెండువేల సంవత్సరములకు పూర్వము భరతఖండమనుభవించు చుండిన ఐశ్వర్యము నాగరికతలును, పరిపాలనా నిపుణతుయును తెలిసికొనగలుగు గ్రంధము, ఒక