ఈ పుట ఆమోదించబడ్డది
కాలచక్రములోని 12 భాగములలో 27 నక్షత్రములు
108 పాదములకు 108 అక్షరముల గుర్తింపు.
| అశ్వని | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | చూ, చే, చో, లా |
| భరణి | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | లీ, లూ, లే, లో |
| కృత్తిక | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | ఆ, ఈ, ఊ, ఏ |
| రోహిణి | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | ఓ, వా, వీ, వు |
| మృగశిర | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | వే, వో, కా, కీ |
| ఆరుద్ర | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | కూ, ఖం, జా, చ్చా |
| పునర్వసు | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | కే, కో, హా, హి |
| పుష్యమి | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | హూ, హే, హో, డ |
| ఆశ్లేష | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | డీ, డూ, డే, డో |
| మఖ | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | మా, మీ, మూ, మే |
| పుబ్బ | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | మో, టా, టీ, టూ |
| ఉత్తర | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | టే, టో, పా, పీ |
| హస్త | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | పూ, షా, ణా, ఠా |
| చిత్త | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | పే, పో, రా, రీ |
| స్వాతి | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | రూ, రే, రో, తా |
| విశాఖ | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | తీ, తూ, తే, తో |
| అనూరాధ | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | నా, నీ, నూ, నే |
| జేష్ఠ | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | నో,యా,యీ,యూ |
| మూల | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | యే,యో,బా,బీ |
| పూర్వాషాడ | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | బూ,ధా,బా,డా |
| ఉత్తరాషాడ | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | బే,బో,జా,జీ |
| శ్రవణం | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | జూ, జే, జో, ఖా |
| ధనిష్ఠ | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | గా, గీ, గూ, గే |
| శతభిషం | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | గో, సా, సీ, సూ |
| పూర్వాభాద్ర | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | సే, సో, దా, దీ |
| ఉత్తరాభాద్ర | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | దు, శా, ఝా,ధా |
| రేవతి | నక్షత్ర 4 పాదముల గుర్తులు | ... | దే, దో, చా, చీ |
(శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు రచించిన "జ్యోతిష్య శాస్త్రము" గ్రంథమునుండి)