పుట:Thraitha Sakha Panchangam Total.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
గురువర్గము దశ సంవత్సరములు శనివర్గము దశ సంవత్సరములు
1) సూర్య దశ ... 10 సం॥ 7) శనిదశ ... 13 సం॥
2) చంద్రదశ ... 10 సం॥ 8) బుధదశ ... 10 సం॥
3) కుజదశ ... 7 సం॥ 9) కేతుదశ ... 7 సం॥
4) రాహుదశ ... 10 సం॥ 10) శుక్రదశ ... 13 సం॥
5) గురుదశ ... 13 సం॥ 11) మిత్రదశ ... 7 సం॥
6) భూమిదశ ... 13 సం॥ 12) చిత్రదశ ... 7 సం॥
__________ ___ ________ __________ ___ _______
మొత్తము సం॥ 63 మొత్తము సం॥ 57
__________ ___ ________ __________ ___ _______

""""""""""

ఆయా గ్రహముల దశ సంవత్సరముల క్రమము.

01) సూర్య దశ కాలము ... 10 సంవత్సరములు
02) చంద్ర దశ కాలము ... 10 సంవత్సరములు
03) కుజ దశ కాలము ... 7 సంవత్సరములు
04) రాహు దశ కాలము ... 10 సంవత్సరములు
05) గురు దశ కాలము ... 13 సంవత్సరములు
06) భూమి దశ కాలము ... 13 సంవత్సరములు
07) శని దశ కాలము ... 13 సంవత్సరములు
08) బుధ దశ కాలము ... 10 సంవత్సరములు
09) కేతు దశ కాలము ... 7 సంవత్సరములు
10) శుక్ర దశ కాలము ... 13 సంవత్సరములు
11) మిత్ర దశ కాలము ... 7 సంవత్సరములు
12) చిత్ర దశ కాలము ... 7 సంవత్సరములు

(శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు రచించిన "జ్యోతిష్య శాస్త్రము" గ్రంథమునుండి)