పుట:Thraitha Sakha Panchangam Total.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్చి-2015

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర ఫాల్గుణమాసం -ఉత్తరాయణం - శిశిర బుతువు
07/03/15 6.19 6.03 శు కృష్ణపక్ష విదియ శనివారము రాత్రి 2.52, ఉత్తర మధ్యాహ్నం 1.24, రేవతి 3 శుక్ర ఉదయం 8.27, దిన 29.24 భుక్తి 1.13.
08/03/15 6.18 6.03 ర,భూ
చం,బు
కృష్ణపక్ష తదియ ఆదివారము రాత్రి తెల్లవారితే 4.36, హస్త మధ్యాహ్నం 3.44, పూర్వాభాద్ర 2 రవ-పుబ్బ 4 భూమి మధ్యాహ్నం 2.57, ధనిష్ఠ 3 బుధ రాత్రి 6.22, తుల చంద్ర రాత్రి తెల్లవారితే 4.44, దిన 29.26 భుక్తి 1.16.
09/03/15 6.18 6.04 కు,శు కృష్ణపక్ష చవితి సోమవారము తెల్లవారితే 5.55, చిత్త సాయంత్రం 5.45, రేవతి 2 కుజ రాత్రి 8.53, రేవతి 4 శుక్ర రాత్రి 2.15, దిన 29.28 భుక్తి 1.19.
10/03/15 6.17 6.04 బు కృష్ణపక్ష పంచమి మంగళవారము పూర్తి (24.00), స్వాతి రాత్రి 7.11, ధనిష్ఠ 4 బుధ రాత్రి 8.36, దిన 29.31 భుక్తి 1.23.
11/03/15 6.16 6.04 ర,భూ
చం
కృష్ణపక్ష పంచమి బుధవారము ఉదయం 6.35, విశాఖ రాత్రి 8.19, పూర్వాభాద్ర 3 రవి- ఉత్తర 1 భూమి రాత్రి 10.51, వృశ్ఛిక చంద్ర మధ్యాహ్నం 2.03, దిన 29.33 భుక్తి 1.26.