పుట:Thraitha Sakha Panchangam Total.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫిబ్రవరి-2015

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర మాఘమాసం -ఉత్తరాయణం - శిశిర బుతువు
19/02/15 6.29 5.59 ర,భూ కృష్ణ అమావాస్య గురువారము ఉదయం 6.33, శుక్లపాఢ్యమి రాత్రి తెల్లవారితే 4.08, ధనిష్ఠ ఉదయం 7.54, శతభిషం తెల్లవారితే 6.11, శతభిషం 1 రవి`మఖ 3 భూమి రాత్రి 1.27, దిన 28.46, భుక్తి 0.20.
నీ అధికారము, నీ హోదా, నీ పలుకబడి, నీ ఉద్యోగము మధ్యలో వచ్చి మధ్యలో పోవునవే. వాటిని చూచి మిడిసిపడకు.నీ శరీరము కూడా నీ మాటవినని రోజుంది జాగ్రత్త!

ఏ రోగము నిన్ను ఆడగిరాదు. నీవు పొమ్మంటే పోదు. నీవు అస్వతంత్రునివే.

నీకు శాశ్వితమైన తల్లీ ఉందీ, తండ్రీ ఉన్నాడు. వారెవరో నీకు తెలుసా? నీవు జీవాత్మవు, తల్లి ప్రకృతి,తండ్రి పరమాత్మ.