పుట:Thraitha Sakha Panchangam Total.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫిబ్రవరి-2015

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర మాఘమాసం -ఉత్తరాయణం - శిశిర బుతువు
09/02/15 6.34 5.55 ర,భూ
చం,బు
కృష్ణపక్ష పంచమి సోమవారము మధ్యాహ్నం 1.48, హస్త ఉదయం 8.30, ధనిష్ఠ 2 రవి-ఆశ్లేష 4 భూమి రాత్రి తెల్లవారితే 4.23, ప్రాగుదితో బుధ, తుల చంద్ర రాత్రి 9.28, దిన 28.24 భుక్తి 1.38.
10/02/15 6.34 5.55 శు కృష్ణపక్ష షష్ఠి మంగళవారము మధ్యాహ్నము 3.08, చిత్త ఉదయం 10.25, పూర్వాభాద్ర 2 శుక్ర రాత్రి 10.21, దిన 28.26, భుక్తి 1.42.
11/02/15 6.34 5.56 కు కృష్ణపక్ష సప్తమి బుధవారము మధ్యాహ్నం 3.57, స్వాతి ఉదయం 11.52, పూర్వాభాద్ర 4 కుజ మధ్యాహ్నం 1.59, దిన 28.29, భుక్తి 1.46.
12/02/15 6.33 5.56 చం,బు కృష్ణపక్ష అష్టమి గురువారము సాయంత్రం 4.17, విశాఖ మధ్యాహ్నం 12.50, బుధునికి వక్రం ఆఖరు రాత్రి 6.28, వృశ్ఛిక చంద్ర రాత్రి 6.50, దిన 28.31, భుక్తి 1.50.
13/02/15 6.33 5.57 ర,భూ
శు
కృష్ణపక్ష నవమి శుక్రవారము సాయంత్రం 4.05, అనూరాధ మధ్యాహ్నం 1.18, పూర్వాభాద్ర 3 శుక్ర మధ్యాహ్నం 3.03, ధనిష్ఠ 3 కుంభ రవి-మఖ 1 సింహ భూమి ఉదయం 11.13, దిన 28.33 భుక్తి 0.01.