పుట:Thraitha Sakha Panchangam Total.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫిబ్రవరి-2015

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర మాఘమాసం -ఉత్తరాయణం - శిశిర బుతువు
04/02/15 6.36 5.53 చం,బు కృష్ణపక్ష పాఢ్యమి బుధవారము రాత్రి తెల్లవారితే 5.44, ఆశ్లేష రాత్రి 10.30 ఉత్తరాషాఢ 4 వక్ర బుధ మధ్యాహ్నం 2.20, సింహ చంద్ర రాత్రి 10.31, దిన 28.14 భుక్తి 1.19.
05/02/15 6.36 5.53 శు కృష్ణపక్ష విదియ గురువారము పూర్తి (24.00), మఖ రాత్రి 1.03, శతభిషం 4 శుక్ర మధ్యాహ్నం 1.23, దిన 28.16 భుక్తి 1.23.
06/02/15 6.35 5.54 ర,భూ
కు
కృష్ణపక్ష విదియ శుక్రవారము ఉదయం 7.55, పుబ్బ రాత్రి 3.38, ధనిష్ఠ 1 రవి- ఆశ్లేష 3 భూమి రాత్రి 9.37, పూర్వాభాద్ర 3 కుజ రాత్రి 6.06, దిన 28.18 భుక్తి 1.26.
07/02/15 6.35 5.54 చం,శు కృష్ణపక్ష తదియ శనివారము ఉదయం 10.04, ఉత్తర తెల్లవారితే 6.15, పూర్వాభాద్ర 1 శుక్ర రాత్రి తెల్లవారితే 5.49, కన్య చంద్ర ఉదయం 10.05, దిన 28.20, భుక్తి 1.30.
08/02/15 6.34 5.54 కృష్ణపక్ష చవితి ఆదివారము మధ్యాహ్నం 12.06, హస్త పూర్తి (24.00), దిన 28.22 భుక్తి 1.34.