పుట:Thraitha Sakha Panchangam Total.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనవరి,ఫిబ్రవరి-2015

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర మాఘమాసం -ఉత్తరాయణం - శిశిర బుతువు
30/01/15 6.37 5.50 చం,శు శుక్లపక్ష ఏకాదశి శుక్రవారము రాత్రి 12.14, రోహిణి మధ్యాహ్నం 3.13, శతభిషం 2 శుక్ర రాత్రి తెల్లవారితే 4.45, మిథున చంద్ర తెల్లవారితే 3.29, దిన 28.04 భుక్తి 0.59.
31/01/15 6.37 5.50 ర,భూ
బు
శుక్లపక్ష ద్వాదశి శనివారము రాత్రి 12.20, మృగశిర మధ్యాహ్నం 3.44, శ్రవణం 1 వక్ర బుధ సాయంత్రం 6.24, శ్రవణం 3 రవి-ఆశ్లేష 1 భూమి ఉదయం 8.25 దిన 28.06 భుక్తి 1.03.
01/02/15 6.37 5.51 శుక్లపక్ష త్రయోదశి ఆదివారము రాత్రి 1.01, ఆరుద్ర సాయంత్రం 4.46, దిన 28.08, భుక్తి 1.07.
02/02/15 6.36 5.52 చం,కు
గు,శు
శుక్లపక్ష చతుర్దశి సోమవారము రాత్రి 2.12, పునర్వసు రాత్రి 6.15, పూర్వాభాద్ర 2 కుజ రాత్రి 9.58, శతభిషం 3 శుక్ర రాత్రి 9.00, ఆశ్లేష 3 వక్ర గురు రాత్రి 6.20, కర్కాటక చంద్ర ఉదయం 11.53, దిన 28.10 భుక్తి 1.11.
03/02/15 6.36 5.52 ర,భూ Oశుక్లపౌర్ణమి మంగళవారము రాత్రి 3.43, పుష్యమి రాత్రి 8.11, శ్రవణం 4 రవి- ఆశ్లేష 2 భూమి మధ్యాహ్నం 3.00, దిన 28.12 భుక్తి 1.15.