పుట:Thraitha Sakha Panchangam Total.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనవరి-2015

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర మాఘమాసం -ఉత్తరాయణం - శిశిర బుతువు కలియుగము (కలియోగము)-5115, శాలివాహనశకం-1936, క్రీస్తు శకం - 2015, త్రైత శకము - 36.
21/01/15 6.39 5.45 ర,భూ
బు
శుక్లపక్ష పాఢ్యమి బుధవారము సాయంత్రం 5.45, శ్రవణం 1.21, ఉత్తరాషాఢ 4 రవి -పుష్యమి 2 భూమి మధ్యాహ్నం 1.01, బుధునికి వక్రం ప్రారంభం ఉదయం 7.08, దిన 27.49, భుక్తి 0.25.
22/01/15 6.38 5.46 చం,శు శుక్లపక్ష విదియ గురువారము మధ్యాహ్నం 3.33, ధనిష్ట రాత్రి 11.43, ధనిష్ఠ 3 శుక్ర రాత్రి తెల్లవారితే 4.25, కుంభ చంద్ర మధ్యాహ్నం 12.37, దిన 27.50, భుక్తి 0.28.
23/01/15 6.38 5.46 శుక్లపక్ష తదియ శుక్రవారము మధ్యాహ్నం 1.14, శతభిషం రాత్రి 10.01, దిన 27.52, భుక్తి 0.32.
24/01/15 6.38 5.47 ర,భూ
చం,బు
శుక్లపక్ష చవితి శనివారము ఉదయం 10.48, పూర్వాభాద్ర రాత్రి 8.18, శ్రవణం 1 రవి-పుష్యమి 3 భూమి రాత్రి 7.26, పశ్చాదస్తమితో బుధ, మీన చంద్ర మధ్యాహ్నం 2.44, దిన 27.54, భుక్తి 0.36.