పుట:Thraitha Sakha Panchangam Total.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిశంబర్-2014

(ఇం)
భా.తే.
సూ.
ఉ.
సూ.
అ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర మార్గశిరమాసం-దక్షిణాయణం-హేమంతబుతువు
వృశ్చిక చంద్ర మధ్యాహ్నం 3.12, దిన 27.34, భుక్తి 0.12.
20/12/14 6.28 5.26 కృష్ణపక్ష త్రయోదశి శనివారము ఉదయం 9.06, అనూరాధ రాత్రి 9.36, దిన 27.32 భుక్తి 0.16.
21/12/14 6.28 5.26 చం,కు కృష్ణపక్ష చతుర్దశి ఆదివారము ఉదయం 8.33, జ్యేష్ఠ రాత్రి 9.23, శ్రవణం 4 కుజ రాత్రి 6.56, ధనుషి చంద్ర రాత్రి 9.24, దిన 27.32 భుక్తి 0.21.
22/12/14 6.29 5.26 ర,భూ,
బు,శు
అమావాస్య సోమవారము ఉదయం 7.30, శుక్లపక్ష పాఢ్యమి తెల్లవారితే 6.13, మూల రాత్రి 8.47, మూల 3 రవి-ఆరుద్ర 1 భూమి రాత్రి తెల్లవారితే 5.06 పశ్చాదుదితో బుధ, పూర్వాషాఢ 2 బుధ ఉదయం 6.46, పూర్వాషాఢ 3 శుక్ర ఉదయం 8.34, దిన 27.31 భుక్తి 0.25.
మానవున్ని తనవైపు లాగుకొనుటకు
మాయకు రెండు ఆయుధములు ఉన్నవి.
ఒకటి కడుపులోని ఆకలి,
రెండవది తలలోని ఆలోచన.