పుట:Thraitha Sakha Panchangam Total.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలచక్రములో పండ్రెండు గ్రహముల స్వంత స్థానములు.

1) కుజ గ్రహమునకు ...మేష భాగము స్వంత ఇల్లు
2) మిత్ర గ్రహమునకు ...వృషభ భాగము స్వంత ఇల్లు
3) చిత్ర గ్రహమునకు ...మిథున భాగము స్వంత ఇల్లు
4) చంద్ర గ్రహమునకు ...కర్కాటక భాగము స్వంత ఇల్లు
5) రవి (సూర్య) గ్రహమునకు ...సింహ భాగము స్వంత ఇల్లు
6) బుధ గ్రహమునకు ...కన్య భాగము స్వంత ఇల్లు
7) శుక్ర గ్రహమునకు ...తులా భాగము స్వంత ఇల్లు
8) భూమి గ్రహమునకు ...వృశ్చిక భాగము స్వంత ఇల్లు
9) కేతు గ్రహమునకు ...ధనస్సు భాగము స్వంత ఇల్లు
10) రాహు గ్రహమునకు ...మకర భాగము స్వంత ఇల్లు
11) శని గ్రహమునకు ...కుంభ భాగము స్వంత ఇల్లు
12) గురు గ్రహమునకు ...మీన భాగము స్వంత ఇల్లు

(శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు రచించిన "జ్యోతిష్య శాస్త్రము"గ్రంథమునుండి)



కాలచక్రములోని గ్రహముల వర్గములు

గురువర్గము శనివర్గము
"""""V"""""" """""V""""""
గురుగ్రహము మిత్రగ్రహము
కుజగ్రహము చిత్రగ్రహము
చంద్రగ్రహము బుధగ్రహము
సూర్యగ్రహము శుక్రగ్రహము
భూమిగ్రహము రాహుగ్రహము
కేతుగ్రహము శనిగ్రహము

(శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు రచించిన "జ్యోతిష్య శాస్త్రము"గ్రంథమునుండి)