పుట:Thraitha Sakha Panchangam Total.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవంబర్-2014

(ఇం)
భా.తే.
సూ.
ఉ.
సూ.
అ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర కార్తీకమాసం-దక్షిణాయణం-శరదృతువు
ప్రాగస్తమితో బుధ, అనూరాధ 1 రవి-కృత్తిక 3 భూమి రాత్రి 11.46, దిన 28.06 భుక్తి 0.14.
21/11/14 6.11 5.20 కృష్ణపక్ష చతుర్దశి శుక్రవారము సాయంత్రం 5.44, స్వాతి మధ్యాహ్నం 12.56, దిన 28.04 భుక్తి 0.19.
22/11/14 6.12 5.20 చం,బు,
శు
అమావాస్య శనివారము సాయంత్రం 5.42, విశాఖ మధ్యాహ్నం 1.34, విశాఖ 3 బుధ రాత్రి 12.44, అనూరాధ 4 శుక్ర రాత్రి 6.12, వృశ్ఛిక చంద్ర ఉదయం 7.27, దిన 28.02 భుక్తి 0.23.
కళ్ళుండి గ్రుడ్డివాడుగ బ్రతకవద్దు.
కళ్ళు లేనివాడైన చూపుకలవాడుగ
బ్రతకాలి.
ఏ చూపో తెలుసా? జ్ఞానదృష్ఠి.
¤¤¤¤¤
శరీరమును చూచుకొని మురిసిపోకు.
అది నీది కాదు.
దాని స్వంతదారుడు (ఆత్మ)
మరొకడు శరీరములోనే ఉన్నాడు.